Kamal Haasan's Vishwaroopam 2 Pre Release Event

2018-08-03 4,534

Kamal Haasan Emotional Speech at Vishwaroopam 2 Audio Launch. Actor Kamal Haasan's much awaited magnum opus 'Vishwaroopam 2' is finally set to hit the screens on August 10. The star actor is gearing up for the release of the film, which was expected to hit the screen long before, but had been caught various problems.
#Vishwaroopam2
#KamalHaasan
#vishwaroopam
#andreajeremiah

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం విశ్వరూపం 2. గతంలో వచ్చిన 'విశ్వరూపం' కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. పూజా కుమార్‌, ఆండ్రియా కథానాయికలు. ఆగస్టు 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. జిబ్రాన్‌ సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కమల్ హాసన్ భావోద్వేగంగా స్పందించారు. సినిమా నటుడిగా తనను ఆదరించిన మీరంతా తన రాజకీయ ప్రయాణంలో తోడ్పాడు అందించాలని కోరారు.