Beware of Adultery in Locanto Site లొకంటో.కామ్‌ తో తస్మాత్ జాగ్రత్త!

2018-08-02 149

The Locanto free classifieds site, which are intended for commercial development, are being useful to others.
#andhrapradesh
#Locanto
#massage
#Spa
#Paytm

స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా ప్రచురించుకొని వ్యాపారాభివృద్ది సాధించుకునేందుకు ఉద్దేశించిన "లొకంటో.కామ్‌" కొందరు ఛీటర్ల కారణంగా అక్రమాలకు అడ్డాగా మారుతోంది.
ఈ సైట్‌ను వేదికగా చేసుకుని వ్యక్తులను ముఖ్యంగా మగాళ్లను నిలువునా ముంచే మోసగాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సైట్ ను అడ్డాగా చేసుకొని కొందరు సైబర్‌ నేరస్తులు యధేచ్చగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. ఇలా గడిచిన నెలరోజుల వ్యవధిలోనే మూడు ఉదంతాలు బయటపడడం కలకలం రేపుతోంది. ఇంకా ఇలాంటివి వెలుగులోకి రాని వ్యవహారాలు చాలానే ఉండి ఉండొచ్చని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

Videos similaires