ల్యాండవుతుండగా విమానంలో మంటలు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం

2018-08-02 281

శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి పెనుప్రమాదం తప్పింది. కువైట్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.