Sye Raa Narasimha Reddy Cast Details Comes Out

2018-08-02 1,729

Vijay Sethupathi role revealed in SyeRaa NarasimhaReddy. Interesting details about SyeRaa. Tamil actor Vijay Sethupathi recently roped in to play the key role in Chiranjeevi’s ambitious project, Sye Raa Narasimha Reddy. The grapevine has it that the Tamil star will play Obayya, a trusted aide of Narasimha Reddy.
#SyeRaaNarasimhaReddy
#VijaySethupathi
#Chiranjeevi
#Obayya
#grapevine
#ramcharan
#tamannah
#jagapathibabu


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సైరా చిత్రంపై అభిమానుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొనిఉన్నాయి. ఇటీవల వర్కింగ్ స్టిల్స్ లీక్ కావడం, చిత్ర విశేషాలు ఒక్కక్కటిగా బయటకు వస్తుండడంతో అంచనాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.
సైరా చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా, ప్రగ్య జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.