Viral Video : మేడెక్కిన ఎద్దు...అవాక్కైన ప్రజలు ఏం చేసారో చూడండి..!

2018-08-02 78

A bull was found stuck on rooftop of a residential building in Rajasthan's Sikar. It took few hours for the locals and police in getting the bull down from the rooftop. Eventually, a crane was called and bull was lowered down with its help.
#Bull
#Rescue
#RoofTop
#Crane

ఒక ఎద్దు ఎలాగా ఎక్కిందో తెలీదు గాని అందరిని అశ్చర్యపరుస్తూ మేడ మీద ప్రత్యక్షం అయింది.దీంతో అవాక్కైన ప్రజలు దానిని క్రేన్ సహాయంతో ఎట్టకేలకు క్రిందికి దింపారు...ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది..

Videos similaires