Pawan Kalyan about Panja, Thammudu movie i . Pawan said, I some boys who are the girls on the sets.Pawan Kalyan has accepted Chiranjeevi's challenge and planted 3 saplings at Janasena Party office in Hyderabad.Jana Sena Party founder Pawan Kalyan says he is ready to work with and support any party committed to the welfare of people, especially the poor.
#pawankalyan
#chiranjeevi
#tollywood
#Hyderabad
#maheshbabu
#thammudu
#panja
పవన్ కళ్యాణ్ షూటింగులో ఉన్నాడంటే అక్కడ వాతావరణం అంతా స్ట్రిక్ట్‌గా ఉంటుందని, ఏదైనా తప్పు చేయడానికి బయపడతారు అని చెబుతుంటారు. అందుకు కారణం పవన్ కళ్యాణ్ కోపమే. ఆయన ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే అస్సలు సహింరని, అక్కడే చెంప వాయించేస్తాడు అనే పేరు ఉంది. ఇటీవల ఓ కాలజీ మీటింగులో ఇందుకు సంబంధించి విషయాలను పవర్ స్టార్ గుర్తు చేసుకున్నారు. అమ్మాయిలను రక్షించడానికి నిర్భయ లాంటి చాలా చట్టాలు ఉన్నాయి. కానీ ఇన్ని ఉన్నా, ఇంత పోలీస్ వ్యవస్థ ఉన్నా అమ్మాయిల మీద అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పంజా, తమ్ముడు షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.