Super Star Mahesh & Vamsi Paidipally Meets To Telangana Police

2018-08-01 2,091

Super Star Mahesh meets Telangana police officials. Vamsi Paidipally directing Mahesh 25.Mahesh, NTR and Ram Charan have a blast at Vamsi Paidipally's birthday. Pics goes viral.Mahesh wished Vamsi Paidipally on his birthday. Vamsi paidipally directing Mahesh 25.
#maheshbabu
#VamsiPaidipally
#Telanganapolice
#VamsiPaidipallybirthday
#Telangana
#policeofficials
#SuperStar

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మకమైన తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ డెహ్రా డూన్ లో కాలేజీ సన్నివేశాలని ఫినిష్ చేసుకుని వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి రెడీ అవుతోంది. భరత్ అనే నేను చిత్రం విజయం తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజగా మహేష్ బాబు తెలంగాణ పోలీస్ లతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.