Indian Origin Couple in Canada Facing Problems From Canadian

2018-08-01 388

An Indian origin couple in Canada was commented by a man on Sunday, who yelled at them to leave the country and to their children. The incident took place at the parking lot of Walmart Supercentre in Hamilton, Ontario.
#ontario
#canada
#children
#india
#couple
#walmart


దేశం విడిచి వెళ్లకుంటే మీ పిల్లల్ని చంపేస్తామంటూ కెనడాలో భారతీయ దంపతులను బెదిరించారు. కెనడాకు చెందిన ఓ వ్యక్తి భారతీయ జంటపై జాతి వివక్షతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒంటారియాలోని హామిల్టన్‌లో వాల్‌మార్ట్ సూపర్ సెంటర్ పార్కింగ్ స్థలంలో భారత సంతతికి చెందిన దంపతులతో 47 ఏళ్ల డేల్ రాబర్ట్ సన్ వివాదం ఏర్పడింది. ఈ గొడవలో మాటమాటా పెరిగింది. దీంతో ట్రక్కులో వచ్చిన డేల్ రాబర్ట్ సన్ వారి పైకి ఒక్కసారిగా యాక్సిలరేటర్ పెంచి, ఆ తర్వాత బ్రేక్ వేశాడు. అతను బ్రేక్ వేసిన తర్వాత భారతీయ వ్యక్తి భార్యకు ట్రక్కు తగిలింది.