India will face England in the first of the five-match Test series at Edgbaston here from Wednesday (August 1) and it will be a great chance for Virat Kohli and his band to set right some records in Old Blighty - a country they have not done quite well over the years. (See the creative below for stats) The English side will be celebrating its 1000th Test at Edgbaston, and it will be up to world No.1 India to the home party. India last won a Test series in England in 2007 under Rahul Dravid, and it will be no easy task ahead of the Virat Kohli-led side to duplicate that feat.
#RahulDravid
#Edgbaston
#ViratKohli
#RahulDravid
#England
#Edgbaston
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరిస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 1) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇంగ్లాండ్‌కు ఇది 1000వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
ఇందుకు తగినట్లుగా ఇప్పటికే స్టేడియం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇంగ్లీషు క్రికెట్ అభిమానులు మాత్రం ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదంట. తొలి టెస్టు మ్యాచ్ జరిగే ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో వేల కొద్దీ టిక్కెట్లు కూడా అమ్ముడుపోవడం లేదంట.