We Can Withdraw Money From Mee Seva ‘మీ సేవ’ నుంచి డబ్బులు!

2018-07-31 1

The government will now have to draw money from all these services, not through banks and ATMs.
#ATM
#Banks
#MeeSeva
#Telangana
#Withdraw

బ్యాంకులు మరియు ఎటిఎంలు ద్వారా కాకుండా ఇప్పుడు అందరు ఈసేవ నుంచి కూడా డబ్బులు డ్రా చేసుకొనే విధానాన్ని తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ విధానం సోమవారం జూన్ 31 నుంచి అమలు కానుంది అని మీ సేవ రాష్ట్ర కమిషనర్ టి.జె. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆధార్ బాసిడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు.

Videos similaires