Besides, the 43-year-old who opened for his country for almost a decade, wants the seasoned Alastair Cook to show consistency and skipper Joe Root to convert his starts into monumental knocks.
#viratkohli
#EnglandVsIndia
#Vaughan
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరిస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 1) నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆరంభం కానుంది. తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లో వర్షం కారణంగా ఆదివారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు అయిన సంగతి తెలిసిందే.