PS Sreedharan Pillai appointed as BJP president for the state of Kerala. V Muraleedharan appointed as BJP in-charge & Sunil Deodhar as BJP co-incharge for Andhra Pradesh.
#bjp
#muraleedharan
#andhrapradesh
#sunildeodhar
#ysrcongress
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఏపీతో పాటు మరో దక్షిణాది రాష్ట్రం కేరళకు కూడా ఇంచార్జ్‌ను నియమించింది. ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా వీ మురళీధరన్‌ను, కో ఇంచార్జ్‌గా సునీల్ దియోధర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళ ఇంచార్జ్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లైని నియమించింది. ఏపీ కో ఇంచార్జ్‌గా నియమించబడిన సునీల్ ధియోధర్ త్రిపురలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. త్రిపురలో పార్టీని అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అలాంటి నేతను ఇప్పుడు ఏపీ కో ఇంచార్జ్‌గా నియమించింది.