ఎంత క్యూట్‌‌గా ఉన్నారో? బిగ్ బాస్ 2 సెలబ్రిటీస్ చిన్నతనంలో

2018-07-30 1,537

బిగ్ బాస్ తెలుగు 2లో సోమవారం ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యే ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు... ఇంటి సభ్యులు కూడా ఈ ఎపిసోడ్ తెగ ఎంజాయ్ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. బిగ్ బాస్ 2లో పాల్గొన్న సెలబ్రిటీలు చిన్ననాటి ఫోటోలను డిస్లే చేయడంతో పాటు వారు అచ్చం అప్పుడు ఎలా ఉన్నారో అలాంటి గెటప్స్‌లోనే సిద్ధమై ప్రేక్షకులకు కనువిందు చేశారు.

Videos similaires