The three-day tour game against Essex did not pan out exactly the way India wanted. The lack of runs from Shikhar Dhawan and Cheteshwar Pujara and a minor niggle to R Ashwin have compounded their worries but that did not prevent Dhawan and Virat Kohli enjoying the atmosphere on the final day of the warm-up match. The Indian players were welcomed with a dose of Bhangra by the Indian section and skipper Virat Kohli and Dhawan responded immediately with a few steps that drew rounds of cheers and applause from the crowd
కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ప్రారంభించిన ఫిట్‌నెస్ చాలెంజ్ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్ ఔట్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా, తెలంగాణ రాజకీయ నేతలు పర్యావరణానికి సంబంధించిన మరో ఆసక్తికర ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ పేరు హరితహారం. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) విసిరిన ఛాలెంజ్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వీకరించారు.
కేటీఆర్ విసిరిన హరితహారం చాలెంజ్ స్వీకరించిన సచిన్ తన ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు నాటారు. అనంతరం వాటికి మొక్కలకు నీళ్లు పోశారు. తనను ఇలాంటి చాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చనిచెట్లతో ఉండేలా చేయడం మన చేతుల్లోను ఉందని సచిన్ ట్వీట్ చేశారు.