Virat Kohli Catches Up With Varun Chopra After 12 Years

2018-07-28 1

Varun Chopra had last met Virat Kohli when were part of their under-19 national teams. Chopra and Kohli were leaders of the England and India U-19 sides and both had a bright future to look forward to. More than a decade later, both men, having travelled different paths, met up with each other again.
#viratkohli
#varunchopra
#indiainengland2018
#cricket
#England

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎసెక్స్ క్రికెట్ క్లబ్ తరుపున ఆడుతున్న వరుణ్ చోప్రాకి సలహాలు, సూచనలు ఇచ్చాడు. సుదీర్ఘ టెస్టు సిరిస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆరంభం కానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఎసెక్స్‌ జట్టుతో తలపడుతోంది. ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌ జట్టు తరఫున ఆడుతోన్న వరుణ్‌ చోప్రా.. కెప్టెన్ కోహ్లీ నుంచి విలువైన సలహాలు, సూచనలు అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.