పోలీసులంటే అందరికీ ఎంతో కొంతైనా అభిమానం ఉంటుంది. వారు కాస్త నీతి నిజాయితీగా ఉంటారని అనుకుంటారు. ఎవరో ఒకరిద్దరు పోలీసులు కాస్త అవినీతికి పాల్పడినా మొత్తం పోలీసు డిపార్ట్ మెంట్ అయితే జనాలకు ఇంకా నమ్మకం ఉంది. కానీ కొందరు పోలీసులు మాత్రం మరీ చిల్లర దొంగతనాలు చేసి ఆ డిపార్ట్ మెంట్ కు ఉన్న పరువు పోగొడుతున్నారు. తాజాగా చోటుచోటుచేసుకున్న రెండు సంఘటనలే ఇందుకు నిదర్శనం. తిరుపతిలో, చైన్నైలో ఇద్దరూ కానిస్టేబుల్స్ దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వాళ్లు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. కానిస్టేబుల్స్ అంత చిన్నవాటికి కక్కుర్తిపడతారా అని అనుకుంటాం.
#trendingnewsintelugu
#viralnewsintelugu
#telugusocialnews
#bizarre
#weird