MS Dhoni Shows Off Football Skills Against Dhadak Star Ishaan Khatter

2018-07-27 164

MS Dhoni was snapped in the city today enjoying a game of football with Ishaan Khatter and other boys.The former Indian cricket skipper is a sports lover and along with cricket, he even enjoys playing football. Ishaan Khatter is often snapped with Ranbir Kapoor and Abhishek Bachchan at football practices and matches in the city. Today, the actor was clicked with his team playing the game against MS Dhoni.
#msdhoni
#ishaankhatter
#football
#mumbai
#JhanviKapoor
#Abhishekbacchan

ఇంగ్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. స్వతహాగా పుట్‌బాల్‌కు అభిమాని అయిన ధోని, భారత జట్టు ప్రాక్టీస్ చేసే సమయంలో అనేక సార్లు పుట్‌బాల్ ఆడుతుండటాన్ని అనేకసార్లు మనం చూశాం.
ధోని సహచర ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా, ధోని మరోసారి తన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ కనిపించాడు. అయితే, ఈ సారి ధోని క్రికెట్‌కు సంబంధించిన అనుభవాలను కాకుండా తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌ గురించి అనుభవాలను పంచుకున్నాడు.