Money Investment Schemes & Tips By Financial Experts

2018-07-27 1

Fixed Deposits (FD) FDs are the safest and most hassle-free investment option wherein you deposit a fixed sum of money for a specified period of time and earn interest at a fixed rate of return. Most banks and financial companies offer FDs at various returns staring at around 7% rate of interest. The benefit of FD investment is that you can invest as low as Rs.25,000 and enjoy the flexibility to choose the tenor. Almost all the banks and NBFCs offer investment in fixed deposits ranging from 7 days to 10 years. There is no lock-in period in case of FD schemes and you easily withdraw money from your deposit by paying a minimum penalty in case you need the money urgently. You can also choose the frequency of interest pay-out from your FD depending upon your income requirements. It can be monthly, quarterly, half-yearly or yearly.


బ్యాంకు వ‌డ్డీరేట్లు త‌గ్గిపోతూ వస్తున్నాయి. ఎక్కువ ఆదాయం పొందాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? దీర్ఘ కాల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక ఉన్న వారైతే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు భ‌ద్ర‌త త‌క్కువ అంటే రిస్క్ ఎక్కువ‌. అదే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు ప్ర‌భుత్వ హామీని క‌లిగి ఉంటాయి. ఇక్క‌డ అలాంటి 7 ర‌కాల ప‌థ‌కాల‌ను చూద్దాం.కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ప‌క్క‌న పెడితే ఏ ఇత‌ర పెట్టుబ‌డి ప‌థ‌కంలో 8.6 వ‌డ్డీ రావ‌ట్లేదు. కాబ‌ట్టి మీకు అమ్మాయి ఉంటే ఈ ప‌థ‌కం గురించి ఆలోచించ‌డం మంచిది. వ‌చ్చే రాబ‌డికి ప‌న్ను ఉండ‌దు, సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు క‌లిగి ఉంది. మీకు అమ్మాయి(లు) ఉంటే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌కుండా ఉండేందుకు ఒక్క కార‌ణం దొర‌క‌దు.

Free Traffic Exchange