India is all set to take on Pak on September 19 in the Asia Cup 2018 in Dubai. While it was exciting news for Indian cricket fans across the world, the Board of Cricket Control in India (BCCI) is reportedly unhappy with the scheduling of arguably the biggest ODI of the year. According to the schedule that was announced recently, India vs Pak is on September 19 which is the very next day after the former’s first Asia cup game against a qualifier, which the BCCI have described it as ‘mindless.’
#bcci
#teamindia
#india
#asiacup2018
మంగళవారం విడుదల చేసిన ఆసియా కప్ షెడ్యూల్‌పై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ‍్యక్తం చేసింది. టోర్నీలో భాగంగా సెప్టెంబరు 19న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే షెడ్యూల్‌ను తయారు చేసిన తీరును బీసీసీఐ తప్పుపట్టింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా సెప్టెంబర్‌లో ఆసియాకప్ జరుగునున్న సంగతి తెలిసిందే. 'బుర్ర పెట్టే షెడ్యూల్‌ను సిద్ధం చేశారా?' అంటూ బీసీసీఐ మండి పడుతోంది. భారత్‌కు వరుసగా రెండు రోజులు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది, ఇది ఎలా సాధ్యమని ఓ బీసీసీఐ అధికారి అన్నారు.