చంద్రగ్రహణం కారణం గా తిరుమల ఆలయం మూసివేత

2018-07-26 316

Tirumala:The temple of Lord Venkateswara here will remain closed for more than 11 hours because of lunar eclipse on July 27. As per the temple’s almanac, the eclipse is scheduled to commence at 11.54 p.m. on July 27 and last till 03.49 a.m. the following day. As is the convention, the TTD has resolved to close the temple six hours in advance.
#TTD

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జూలై 27 శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం వేకువజాము 3.49 గంటల వరకు చంద్రగ్రహణం సంభవించనున్న సంగతి తెలిసిందే.
ఆనవాయితీ ప్రకారం చంద్ర గ్రహణం మొదలయ్యే సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయడం అనాదిగా వస్తున్నదే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులను మూసివేసి...తిరిగి గ్రహణం వీడిన తర్వాత శనివారం వేకువజామున 4.15గంటలకు తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Free Traffic Exchange