Bigg boss Season 2 Telugu : Anchor Syamala Responds On Nani Hosting

2018-07-26 2

Anchor Shyamala about Nani Bigg Boss 2 hosting. Bigg Boss Telugu 2 is the second season of the Telugu-language version of the reality TV show Bigg Boss broadcast in India. The season premiered on June 10, 2018 on Star Maa. Nani hosts the show.
#Shyamala
#BiggBoss2telugu

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 మొదలైన తర్వాత నాని ఈ షోను హోస్ట్ చేస్తున్న తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్‍‌తో కంపేర్ చేశారు. యంగ్ టైగర్ స్థాయిలో నాని ప్రేక్షకులను అలరించ లేక పోయారని కొందరు, నాని స్టైల్ నానిదే... ఆయన నేచురల్ పెర్ఫార్మర్ అని కొందరు ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. ఈ ఇద్దరిలో మీకు ఎవరి హోస్టింగ్ ఇష్టం అనే ప్రశ్న ఎదురైనపుడు యాంకర్ శ్యామల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం ఇచ్చారు.