Former India captain and current Under-19 team coach Rahul Dravid picked batting great Sachin Tendulkar to bat for his life in a video interview recently. "The best guy I've played with was Sachin Tendulkar.
#indiau19coach
#india
#rahuldravid
#sachintendulkar
క్రికెటర్‌గా, కెప్టెన్‌గా, అండర్ 19 జట్టు కోచ్‌గా ఎన్నో విజయాలనందుకున్న సంచలనం 'ద్రవిడ్'. ఆటగాడిగా ఉన్నప్పుడే కాదు రిటైర్‌మెంట్ అయ్యాక కూడా క్రికెట్‌యే తన జీవితమని స్థిరపడిపోయాడు. ఎక్కువ మాట్లాడినట్లు అనిపించదు. అతని రికార్డులే మాట్లాడతాయి. మార్గదర్శకంగా మారి ఎందరినో ముందుకు నడిపిస్తూ.. మరెందరినో అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమయ్యేలా తుది మెరుగులు దిద్దుతున్న 'ద వాల్' రాహుల్ ద్రవిడ్.