స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన భార్య స్నేహారెడ్డి ఫోటో షేర్ చేసిన బన్నీ.... ఆమె అందాన్ని పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవిత భాగస్వామిని బన్నీ ఎంతలా ప్రేమిస్తాడో, ఏ స్థాయిలో ఆరాధిస్తాడో ఈ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పారు. ఇంతలా ప్రేమించే బన్నీ లాంటి భర్త దొరకడం స్నేహారెడ్డి అదృష్టమే మరి! స్టైలిష్ స్టార్ అభిమానులు ఈ పోస్టును లైక్స్, కామెంట్లతో ముంచెత్తారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Allu Arjun's latest post proves that he is still head-over-heels in love. The 35-year-old posted a picture of his wife on his Instagram and sang praises of her beauty, saying, "OMG! I can’t believe I married such a pretty woman.”
#AlluArjun