Actor Arjun Rampal Spotted With Unknown Women

2018-07-25 2

బాలీవుడ్‌ నటుడు అర్జున్ రాంపాల్ ఇటీవల కాలంలో వివాదాల్లో బాగానే నానుతున్నాడు. గత కొద్దిరోజుల క్రితం 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికి భార్యకు దూరమయ్యాడు. గతంలో హృతిక్ రోషన్ దంపతులు విడిపోవడానికి కారణమని ఈయనపై విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం భార్యకు దూరంగా ఉంటున్న రాంపాల్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇలాంటి వార్తల మధ్య అర్జున్ రాంపాల్, మరో మహిళ ఆదివారం డిన్నర్‌ డేట్‌లో మీడియాకు పట్టుబడ్డారు. ఫోటోగ్రాఫర్లను చూడగానే వారు కొంత అయోమయానికి గురై వారిని తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. అయితే రాంపాల్‌తో ఉన్న మహిళ ఎవరన్నది మిస్టరీగా మారింది. ఫోటోగ్రాఫర్లు వెంటపడినప్పుడు ఆ అమ్మాయి ముఖాన్ని దాచుకొన్నారని చెప్పారు.

The actor Arjun Rampal was clicked on a dinner date with a mystery woman on Sunday, Reports suggest that, Arjun and the girl became self-conscious when they were spotted by the paparazzi. The girl made sure that her face was hidden. Arjun was driving, and he quickly moved away before the cameras could get a better view.
#ArjunRampal