Hero Surya Donates Big Amount To Farmers

2018-07-24 493

కార్తి, సాయేషా సైగల్, ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం 'కడైకుట్టి సింగం' తమిళనాట మంచి విజయం అందుకుంది. తెలుగులో 'చినబాబు' పేరుతో విడుదలైన ఈ చిత్రం ఆశించిసన స్థాయిలో ఫలితాలు సాధించక పోయినా తమిళనాడులో మాత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ చిత్రాన్ని కార్తి సోదరుడు, ప్రముఖ హీరో సూర్య సొంత బేనర్ '2డి ఎంటర్టెన్మెంట్స్'పై నిర్మించడం విశేషం.

Team of Kadaikutty Singam has arrived at a popular hotel in Chennai for the success meet. Shakthivelan, the distributor of the film has gifted gold chains to Suriya, Karthi, Pandiraj and Rajsekar Pandian. Now, during the success meet program, actor-producer Suriya, on behalf of 2D Entertainments has presented Rs.1 crore for the Research and Development of Agriculture. This is a massive amount for a noble and contemporary cause.
#KadaikuttySingam
#Suriya
#Pandiraj