ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా అంశంపై జరిగే ఈ చర్చను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ప్రారంభించారు. కాగా, టీడీపీ తరఫున గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ తరఫున కేవీపీ రామచంద్రారావు, భాజపా తరఫున జీవీఎల్ నరసింహారావు, వైకాపా తరఫున విజయసాయిరెడ్డి చర్చలో పాలొననున్నారు. చర్చ సందర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కోరారు.
N Chandrababu Naidu-led TDP kept the Andhra Pradesh special status issue alive on Monday, with its MPs holding a demonstration outside Parliament House and demanding discussion and voting on the issue in the Rajya Sabha.
#sujanachowdary
#noconfidencemotion
#monsoonsession