Rishabh Pant Reveals How MS Dhoni Helped His Career Grow

2018-07-24 1

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడంపై వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, ఈ క్రెడిట్ మొత్తం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిదేనని చెప్పుకొచ్చాడు.

Rishabh Pant, the latest entrant into the India Test squad, credited former Indian captain and senior wicketkeeper MS Dhoni for his rise through the ranks.
#rishabhpant
#msdhoni
#rahuldravid
#indiainengland2018