బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నాడు. ముంబై వర్లీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో షాహిద్ అత్యంత ఖరీదైన డుప్లెక్స్ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ. 56 కోట్లతో ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే భవనంలో అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లకు కూడా ప్లాట్స్ ఉన్నాయట. త్వరలోనే షాహిద్ దంపతులు గృహ ప్రవేశం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
Shahid has purchased a duplex in Worli where Abhishek Bachchan and Akshay Kumar already own houses. Shahid has purchased the duplex for Rs 56 crore and paid Rs 2.91 crore as stamp duty to the government for its registration, according to a DNA report.
#shahidkapoor
#mirarajput
#bollywood