Sania Mirza Backs Mesut Ozil Against Racism

2018-07-24 117

తనపై చూపెడుతున్న వివక్ష కారణంగా జర్మన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోనని ఆ జట్టు స్టార్ ప్లేయర్ మెసట్‌ ఒజిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. జర్మన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, కోచ్‌ల వేధింపుల కారణంగా ఫుట్‌బాల్‌ జట్టు నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన చేశాడు.
గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్‌గా గుర్తించడం. జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ఒక వలసదారుడి వల్లే ఇదంతా జరిగిందంటూ నిందించడం సరికాదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా, ఒజిల్‌ వ్యాఖ్యలకు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మద్దతుగా నిలిచారు.

Sania Mirza on Monday showed support for German football star Mesut Ozil, who announced his retirement from international football on Sunday in what stood out to be a move against racism.
#saniamirza
#mesutozil
#racism
#football
#germany