Bigg Boss Season 2 Telugu : Tejaswi Gets Bad Comments In Social Media

2018-07-23 2,390

బిగ్‌బాస్‌ హౌస్‌లో తేజస్వి మదివాడ తీరుపై పెద్ద ఎత్తున్న మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతున్నది. తేజస్వి అవుట్ కావడంపై బుల్లితెర ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎక్స్‌పోజింగ్‌ను చూడలేకపోతున్నామని ఈ మధ్యకాలంలో గగ్గోలుపెట్టారు. దాంతో సోష‌ల్ మీడియా ప‌వ‌ర్‌కి బిగ్‌బాస్ టీమ్ త‌ల ఒగ్గాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పలు యూట్యూబ్ ఛానెల్లు పలువురి అభిప్రాయలు తెలుసుకోగా తేజస్విని ఎలిమినేట్ చేయాలని చెప్పడం గమనార్హం.

Tejaswi Madivada eliminated from Bigg boss house. So many negatively reacted in Social media. Few are very about her romance, filthy language, in dressing. Tejaswi elimination justified so many in media.
#bigg boss2telugu
#TejaswiMadivada