Sunil Chhetri Wins AIFF Player Of The Year Award

2018-07-23 37

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో భారత పుట్‌బాల్ కెప్టెన్ సునీల్‌ చెత్రి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్ భూటియా తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో భారత ఫుట్‌బాలర్‌గా ఇటీవలే ఛెత్రి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.ఇండియన్ సూపర్ లీగ్‌లో సునీల్ ఛెత్రి బెంగళూరు ఎఫ్‌సి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అంతేకాదు బెంగలూరు ఎఫ్‌సి జట్టు కెప్టెన్‌గా, స్టార్ ఆటగాడిగా సాకర్ అభిమానుల మన్ననలు పొందుతున్నాడు. ఇక, మహిళల విభాగంలో మణిపూర్‌కు చెందిన కమలా దేవి 'ఉమన్‌ ఫుట్‌బాలర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును దక్కించుకుంది.

India captain Sunil Chhetri was named by the All India Football Federation as its Player of the Year on Sunday. The AIFF said in a statement after its Executive Committee meeting in Mumbai that Chhetri had been declared the 2017 Player of the Year while Kamala Devi bagged the 2017 AIFF Woman Player of the Year.
#sunilchhetri,
#aiff
#playeroftheyearaward
#football