ఎన్టీఆర్ తనయుడికి బర్త్ డే గిఫ్ట్ పంపిన రామ్ చరణ్

2018-07-23 1,743

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గిఫ్ట్ పంపారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ రామ్ చరణ్ పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. హాయ్ అభయ్.. విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. నీకొక మంచి గిఫ్ట్ పంపాను. మీ నాన్నను అడుగి తీసుకో. ఆ గిఫ్ట్ నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంజాయ్ యువర్ బర్త్ డే అంటూ రామ్ చరణ్ విష్ చేశాడు.

Videos similaires