Popular actor Shakeela's life story coming onto silverscreen. Actress Richa Chadha will portray the role of Shakeela. This movie is directed by Indrajit Lankesh. In this occassion, Shakeela speaks to media recently.
సుమారు రెండు దశాబ్దాలపాటు వెండితెరపై సంచలన రేపిన షకీలా ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. తన జీవితంలోని సంఘటన ఆధారంగా చేసుకొని ఓ బయోపిక్‌ను దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ రూపొందించే పనిలో ఉన్నారు. రిచా చద్దా షకీలాగా కనిపించనున్నారు. దాంతో ఆమె ఒక్కసారిగా మీడియాలో ప్రముఖంగా మారారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల దిన పత్రికలో నటి రిచా చద్దాతో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ఇవే.
#RichaChadha
#Shakeela
#IndrajitLankesh