ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా పై తీవ్ర వ్యాఖ్యలు

2018-07-21 1,980

తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని, ఎప్పట్నుంచో అనుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను పుట్టిన నాటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని.. రోజు రోజుకు దిగజారిపోతున్న రాజకీయాలను చూసి విరక్తిపుట్టిందని జేసీ అన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

TDP MP JC Diwakar Reddy on Saturday responded his resignation issue.
#JCDiwakarReddy

Videos similaires