ఫకార్ జమాన్.. ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్షేషన్ అయ్యాడు. అందుకు కారణం. బులవాయాలో జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో ఈ పాకిస్తాన్ ఓపెనర్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ(210 నాటౌట్) సాధించాడు. దీంతో పాక్ తరుపున తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
దీంతో మరోసారి డబుల్ సెంచరీ రికార్డులు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ (209, 264, 208) మూడు డబుల్ సెంచరీలు సాధించగా.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(219), సచిన్ టెండూల్కర్ (200)లు సైతం డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
Fakhar Zaman continued his dream run in the ongoing tour of Zimbabwe as he became the first Pak batsman to hit a double century in ODIs in the fourth match of the bilateral series in Bulawayo on Friday.
#odi
#doublecentury
#cricket
#australia
#sachintendulkar