ICC World Cup 2019 Trophy Reached Home England

2018-07-21 62

2019 వన్డే ప్రపంచకప్‌ కోసం ఐసీసీ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్‌కప్ పోటీలకు ఇంకా 8 నెలలు కూడా సమయం లేకపోవడంతో ఐసీసీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది.ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకు ఈ వరల్డ్‌కప్ జరగనుంది. ఈ వరల్డ్‌కప్ కోసం లండన్ వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా 'పుట్టింటికి క్రికెట్ తిరిగొస్తోంది' అని ట్యాగ్‌లైన్‌తో ఐసీసీ ఓ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇదే క్యాప్షన్‌తో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

The International Cricket Council today confirmed the schedule of the ICC Cricket World Cup 2019, which will be staged in England and Wales from 30 May to 14 July.
#england
#india
#worldcup2019