ఇటీవల రష్యా వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా జట్టు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌తోనే నిష్క్రమించడంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల చెదిరింది. వరల్డ్ కప్ తర్వాత లియోనల్ మెస్సీ జాడ కనిపించలేదంటూ తీవ్ర విమర్శలు సైతం వినిపించాయి.కానీ, మెస్సీ మాత్రం ఫ్యామిలీతో కలిసి హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇబిజా ద్వీపంలో కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నాడు. ఇందుకు సంబంధింఛిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫిఫా వరల్డ్‌కప్‌లో టోర్నీలో అర్జెంటీనా నాకౌట్ వరకు చేరుకుంది.
Messi had a tedious season with Barcelona as they won the Spanish La Liga and Copa del Rey to crown their efforts.The 31-year-old played a pivotal role for Barcelona as he was the leagues' top scorer and after the season went on to represent Argentina at the World Cup.
#lionelmessi
#barcelona
#argentina
#football