ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరిస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురుువారం ప్రకటించింది. సుమారు నెలన్నర పాటు జరిగే ఈ యాషెస్ సిరిస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది.ఈ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత లార్డ్స్, లీడ్స్, మాంచెస్టర్, ది ఓవల్ వేదికల్లో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ 4-0తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
England’s bid to regain the Ashes next year will begin with first test against Australia at Edgbaston, the England and Wales Cricket Board (ECB) announced on Thursday.
#england
#cricket
#australiaashes
#ashesseries2019