Lover Movie Twitter Review లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ

2018-07-20 16

Raj Tarun Lover movie Twitter Review. Lover movie grand release today
#RajTarun
#Lover

యంగ్ రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల చిత్రంతో అచ తెలుగు కుర్రాడిగా ఆడియన్స్ కు చేరువయ్యాడు. ఆతరువాత కూడా రాజ్ తరుణ్ కొన్ని మంచి విజయాలు అందుకున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరోకు సరైన సక్సెస్ దక్కడం లేదు. రాజుగాడు రంగులరాట్నం, అంధగాడు వంటి చిత్రాలు నిరాశ పరిచాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నటించిన లవర్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన ప్రేమ కథగా వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందొ సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ద్వారా తెలుసుకుందాం.
అంచనాలు పెంచేలా లవర్ ట్రైలర్ ఉంది. విజువల్స్ చాలా బావున్నాయి.
లవర్ చిత్రం బావుంది. ఒకసారి తప్పకుండా చూడొచ్చు.