Director Trivikram Srinivas Interview@Aatagadharaa Siva team

2018-07-19 359

Director Trivikram Srinivas wishes to Aatagadharaa Siva team. Critically acclaimed filmmaker Chandra Siddhartha, who directed Aa Naluguru, Andari Banduvayya is now coming with a similar genre film which is interestingly titled as Aatagadara Siva. The movie makers officially locked its release date It is coming to the theatres on July-20th.
#TrivikramSrinivas
#AatagadharaaSiva

ఆ న‌లుగురు, మ‌ధు మాసం, అంద‌రి బంధువ‌య‌తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ నుండి వస్తున్న మరో చిత్రం 'ఆటగదరా శివ'. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు. ప‌వ‌ర్‌, లింగా, బ‌జ‌రంగీ భాయీజాన్‌ చిత్రాలను నిర్మించిన రాక్‌లైన్ వెంకటేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 20న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచారు. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా సెట్‌కు వెళ్లి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ చిత్ర బృందాన్ని విష్ చేశారు.
ఆటగదరా శివ చిత్రాన్ని నా ఫ్రెండ్ చంద్ర సిద్ధార్థ్ డైరెక్ట్ చేశారు. మరో ఫ్రెండ్ రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, పూజ్యులు శ్రీరామ్ గారి అబ్బాయి ఉదయ్ శంకర్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది అని త్రివిక్రమ్ తెలిపారు.