A haphazard organisation of the 2018 Asian Games torch relay at the continental event’s birthplace, New Delhi, led to a comedy of errors which saw elite Indian athletes including PR Sreejesh, Sardar Singh, Jitu Rai and Sharath Kamal hitching a ride on the media bus.
#asiangames
#india
#asiangames2018
#marykom
త్వరలో జరగనున్న ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్ క్రీడా జ్యోతి మొదలైంది. ఆసియన్ గేమ్స్ మొదలైన న్యూఢిల్లీ వేదికగానే ఈ కార్యక్రమం నిర్వహించారు. మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ వేడుకను ర్యాలీగా ఇండియా గేట్ వరకూ ఊరేగించారు. ఈ మధ్య ఉన్న కాస్త దూరంలో ఆటగాళ్లందరినీ ఒకే వాహనంలో తీసుకొచ్చారు. భారతదేశం తరపున ఆడనున్న పీఆర్ శ్రీజేష్, సర్దార్ సింగ్, జీతూ రాయ్, శరత్ కమల్‌లు బస్సులో ప్రయాణించి జ్యోతిని ఇండియా గేట్ వద్దకు తెచ్చారు.క్రీడా జ్యోతిని ఐదు సార్లు బాక్సింగ్ ఛాంపియన్ అయిన భారత బాక్సర్ మేరీకోమ్ చేతుల మీదుగా ఇండోనిషియా బ్యాడ్మింటన్ లెజెండ్, బార్సిలోనా ఒలింపిక్ స్వర్ణ విజేత సుశీ సుశాంతి అందుకున్నారు. వీరితో పాటుగా మానికా బాత్ర, కమల్, ఏస్ షూటర్ జీతూ మరికొందు క్రీడా జ్యోతిని తమ చేతులమీదుగా కాసేపు కవాతుతో నడిచారు.