వాటర్ ట్యాంక్‌లో పడ్డ ఏనుగు పిల్ల వీడియో

2018-07-16 164

ఓ ఏనుగు పిల్ల వాటర్ ట్యాంక్‌లో పడింది. దీంతో దాంట్లో నుంచి బయట పడేందుకు తీవ్రంగా శ్రమించినా దాని వల్ల కాలేదు. దీంతో అరవడం ప్రారంభించింది. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో క్రేన్ సాయంతో వాటర్ ట్యాంక్ గోడ కూలగొట్టారు. దీంతో అది బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి ఉడాయించింది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని అలిపుర్దువార్ జిల్లా ఉన్న దల్గావ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్నది.

An elephant calf fell into a water tank in West bengal’s Alipurduar district. When locals found out about the incident, they informed forest official about the incident.
#Elephant
#Calf
#BabyElephant
#WaterTank