Riding on an unbeaten 113 from Joe Root, England posted 322 for 7 against India at Lords in the second ODI. Slamming his twelfth ODI ton and second against India, Root brilliantly anchored the England batting order.
#viratkohli
#msdhoni
#rohitsharma
#eoinmorgan
#kuldeepyadav
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ వన్డేలో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా కుదురుగా ఆడాలని నిర్ణయించినట్టు తెలిపాడు.