NTR will make Bollywood entry soon. Varun Dhawan interesting comments on NTR
#NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో ఆఇంతే ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నటన, డాన్స్ లో తిరుగులేని ప్రతిభ ఎన్టీఆర్ సొంతం. టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్.. బాలీవుడ్ లోకి ప్రవేశించేది ఎప్పుడు అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ బాలీవడ్ ఎంట్రీపై ఆసక్తిని మరింతగా పెంచేసాయి.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మణంలో రణ్ భూమి చిత్రానికి బీజం పడింది. ప్రముఖ రచయిత, దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వరుణ్ ధావన్ ఈ చిత్రంలో పోరాట వీరుడిగా కనిపించబోతున్నాడు. యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.