Siddarth Kaul's Stunning Catch Sends Ben Stokes Walking

2018-07-14 151

Siddarth Kaul might have had an ordinary start to his ODI career against England at Nottingham but his athleticism in the field caught everyone’s eye.
#siddarthkaul
#cricket
#benstokes
#kuldeepyadav

ఇంగ్లాండ్ పర్యటనలో రెండో సిరీస్ ఆడుతున్న టీమిండియా మొదటి వన్డేను విజయవంతంగా ముగించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాడు సిద్దార్థ్‌ కౌల్‌ పట్టిన ఓ క్యాచ్‌ గురించే ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. కుల్‌దీప్‌ మణికట్టు మాయాజాలానికి రాయ్‌, రూట్‌, బెయిర్‌స్టోలను పెవిలియన్‌కు పంపాడు. చాహల్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ కూడా ఔటయ్యాడు. దీంతో మైదానంలో స్టోక్స్‌, బట్లర్‌ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడారు. స్టోక్స్‌ అర్ధ సెంచరీ చేయడానికి 100 బంతులు పైనే తీసుకున్నాడు.