Siddarth Kaul's Stunning Catch Sends Ben Stokes Walking

2018-07-13 935

Siddarth Kaul might have had an ordinary start to his ODI career against England at Nottingham but his athleticism in the field caught everyone’s eye. In the 45th over of the England innings in the first ODI of the series at Trent Bridge, Kuldeep Yadav bowled a length delivery to Ben Stokes who went for a reverse sweep. Stokes did connect well with the ball but Kaul, stationed at backward point, dived to his natural side and grabbed the catch to send the left-handed batsman back in the pavillion. Stokes had just completed his 50 when he got out and failed to add more runs to the tally.
#siddarthkaul
#cricket
#benstokes
#england
#kuldeepyadav
#Sehwag

ఇంగ్లాండ్ పర్యటనలో రెండో సిరీస్ ఆడుతున్న టీమిండియా మొదటి వన్డేను విజయవంతంగా ముగించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాడు సిద్దార్థ్‌ కౌల్‌ పట్టిన ఓ క్యాచ్‌ గురించే ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. కుల్‌దీప్‌ మణికట్టు మాయాజాలానికి రాయ్‌, రూట్‌, బెయిర్‌స్టోలను పెవిలియన్‌కు పంపాడు. చాహల్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ కూడా ఔటయ్యాడు. దీంతో మైదానంలో స్టోక్స్‌, బట్లర్‌ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడారు. స్టోక్స్‌ అర్ధ సెంచరీ చేయడానికి 100 బంతులు పైనే తీసుకున్నాడు.జట్టు స్కోరు 214 పరుగుల వద్ద 45వ ఓవర్‌ వేసేందుకు కుల్‌దీప్‌ మరోసారి బంతిని అందుకున్నాడు. ఆ ఓవర్లో కుల్‌దీప్‌ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న స్టోక్స్‌(50; 103 బంతులు) కొట్టిన రివర్స్‌ స్వీప్‌ షాట్‌ను కౌల్‌ గాల్లోకి ఎగిరి మరీ పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.