Sri Reddy Tweets About Tamil Star Actor

2018-07-12 3,290

తెలుగులో నానితో పాటు పలువురు స్టార్లపై సంచలన ఆరోపణలు చేసి ప్రకంపణలు క్రియేట్ చేసిన శ్రీరెడ్డి.... తాజాగా తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గురించి సెన్సేషన్ కామెంట్స్ చేసిన ఆమె తాగా తమిళ లీక్స్ పేరుతో మరో హీరో గురించి బయట పెట్టింది. తన ఎఫ్‌బి పోస్టులో 5 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో జరిగిన సంఘటన బయట పెట్టింది.
తమిళ హీరో శ్రీకాంత్ ఫోటో పోస్టు చేసిన శ్రీరెడ్డి.... ‘ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటన నీకు గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పార్టీలో మనం కలిశాం. నువ్వు నా **** తిన్న విధానం బాగా నచ్చింది. తర్వాత క్లబ్‌లో నీతో కలిసి డాన్స్ చేసినపుడు సినిమా అవకాశం ఇప్పిస్తానని ప్రామిస్ చేశావు.... అని శ్రీరెడ్డి తెలిపారు.
తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గురించి కూడా నిన్న తన పోస్టులో శ్రీరెడ్డి పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తనకు అవకాశం ఇస్తానని ఇవ్వలేదంటూ గ్రీన్ పార్క్ హోటల్‌లో జరిగిన సంఘటన గురించి వెల్లడించింది.
వీరు మాత్రమే కాదు... తమిళ లీక్స్ పేరుతో మరింత మంది అవర దర్శకులు, హీరోల గురించిన సీక్రెట్స్ బయట పెట్టేందుకు శ్రీరెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.