చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం తెలుగుదేశం పార్టీ జరుగనుంది. ఈ టిడిపి సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతం చేయడం, ధర్మ పోరాట దీక్షల తదుపరి షెడ్యూల్ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు టీడీపీ పార్లమెంటరీ సమావేశం కూడా జరుగనుంది. జులై 18 నుంచి జరుగబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
Amaravati:TDP general meeting will be held today after several days. This meeting meeting will be attended by ministers, MPs, MLAs, MLCs and party leaders. The meeting will discuss key issues such as the Gramadarsini and deekshas.