Veera Bhoga Vasantha Rayalu Movie First Poster Release

2018-07-12 1,190

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రీయ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'వీర భోగ వసంత రాయలు' ఆర్ ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ బేనర్లో అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఈ చిత్ర నటుల్లో ఒకరైన శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాకు పని చేసిన టీం ఈచిత్రానికి చేస్తోంది. ‘అప్పట్లో ఒకడుండేవాడు' వంద సినిమాల్లో వచ్చే ఒక సినిమా కాదు... వెయ్యి సినిమాల్లో వచ్చే ఒక సినిమా. అదే విధంగా ‘వీర భోగ వసంత రాయలు' లాంటి సినిమా మళ్లీ రావాలంటే అది ఈ దర్శకుడు ఇంద్రసేన తీస్తేనే సాధ్యమవుతుంది.

Sree Vishnu Super Funny Speech at Veera Bhoga Vasantha Rayalu First Look Launch. It is a known fact that Nara Rohit, Sudheer Babu, and Sree Vishnu will be seen together for a film called Veera Bhoga Vasantha Rayulu. Shriya plays the main lead in this film which is being directed by debutant Indraneel. Touted to be a complete thriller, this film is being produced by Apparao Bellana.
#SreeVishnu
#VeeraBhogaVasanthaRayalu