డోపింగ్... స్పాట్ ఫిక్సింగ్ తరువాత క్రికెట్‌ను పట్టిపీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన అంశం. తాజాగా పాకిస్థాన్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ అహ్మద్ షెహజాద్ డోప్ పరీక్షలో దోషీగా తేలాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో క్రికెటర్లు డోపింగ్ పరీక్షలో విఫలం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు క్రికెటర్లు డోప్ పరీక్షల్లో నిందితులుగా తేలి నిషేధానికి గురయ్యారు. అందులో అగ్రస్థానంలో ఉన్నది మాత్రం పాకిస్థాన్ ఆటగాళ్లే. డోపింగ్‌పై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఐసీసీ సస్పెన్షన్ వేటు వేస్తున్నా దీనిని మాత్రం అరికట్టలేకపోతున్నారు.
Pak batsman Ahmed Shehzad has become the latest in a long line of cricketers to have failed a dope test. One india takes a look at some of the other high-profile names who have faced sanctions before for doping related offences.
#pak
#ahmedshehzad
#doping
#shanewarne
#shoaibakter